Thursday, May 9, 2024
- Advertisement -

నితిన్ దారి ఎటువైపు?

- Advertisement -

హీరో నితిన్‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు.ఆయ‌న న‌టించిన చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అవుతున్నాయి.టాలీవుడ్ లో రేర్ ట్యాలెంటెడ్ హీరోగా నితిన్ కి పేరున్నా – ఎందుకనో విజయాలు దోబూచులాడుతున్నాయి. లై,చ‌ల్ మోహ‌న రంగా సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో తీవ్ర ఒత్తిడితో ఉన్నాడు నితిన్.ఎన్నో ఆశ‌లు పెట్ట‌కున్న శ్రీనివాస క‌ల్యాణం కూడా నితిన్‌కు నిరాశ‌కు గురిచేసింది.

ఈ సినిమా మినిమ‌మ్ క‌లెక్ష‌న్స్ కూడా సాధించ‌క‌పోవ‌డం,ఈ వారం విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతా గోవిందం విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో న‌డుస్తుంది.దీంతో నితిన్ శ్రీనివాస క‌ల్యాణం చేసేవారే లేరు.ఎలాంటి సినిమాలు చేస్తే త‌న‌కు విజ‌యం ద‌క్కుతుందో అర్థం కాని ప‌రిస్థితిలో ఉన్నాడు నితిన్‌.మాస్ సినిమాలు నితిన్‌కు సెట్ కావు,ల‌వ్, ఫ్యామిలీ జోన‌ర్ సినిమాలు నితిన్‌కు సూటు అవుతాయి.ఆ దిశ‌గా నితిన్ ఆలోచ‌న చేస్తే బాగుటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -