Thursday, May 9, 2024
- Advertisement -

ఓ తండ్రిగా ఆ విష‌యంలో బాధపడుతుంటా..!

- Advertisement -

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం-2తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోయిన‌ప్ప‌టికి త‌మిళంలో ఆయ‌నకున్నా క్రేజ్ కార‌ణంగా క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్నాయి.తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు త‌న కుతుళ్ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్యలు చేశారు. శృతిహాసన్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. అలానే కమల్ చిన్నకూతురు అక్షరహాసన్ కూడా నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది.

కమల్ తన కూతుళ్ల గురించి మాట్లాడుతూ ఓ సందర్భంలో తండ్రిగా బాధపడుతుంటా అని చెప్పారు. ఇంతకీ కమల్ ఎందుకు అలాంటి కామెంట్ చేశారంటే.. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనల గురించి విన్నప్పుడు ఓ తండ్రిగా బాధపడుతుంటానని చెప్పుకొచ్చారు.నా కూతుళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారని క‌మ‌ల్ తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -