Monday, April 29, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ ని కాపీ కొడుతున్న నితిన్

- Advertisement -

అప్పట్లో గీత గోవిందం అనే సినిమా కి ప్రమోషన్స్ మొదలు పెట్టె సమయం లో హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో ఆసక్తికరం గా సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టాడు. సినిమా ప్రమోషన్స్ అన్నీ దగ్గర ఉంది చూసుకొనే విజయ్, ఆ సినిమా కోసం రష్మిక తో ఫన్నీ చాట్ చేసాడు. అది చాలా మంది దృష్టి ని ఆకర్షించింది. అంతే కాకుండా అది చాలా వరకు వర్క్ అయ్యింది కూడా. అయితే ఒక్కసారి వాడిన స్ట్రాటజీ ని మళ్ళీ విజయ్ దేవరకొండ వాడడు. కాకపోతే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ని నితిన్ వాడుతున్నాడు. విజయ్ దేవరకొండ ఏదైతే చేసాడో ఇప్పుడు నితిన్ తన కొత్త సినిమా భీష్మ విషయం లో అదే చేస్తున్నాడు.

హీరోయిన్ రష్మిక, దర్శకుడు వెంకీ కుడుములు తో కలిసి నితిన్ ట్విట్టర్ లో ఒక ఫన్నీ చాట్ చేసాడు. ఇప్పుడు అది వైరల్ అయింది. కాకపోతే సినిమా విడుదల కి ఇంకా టైం ఉంది. అంతే కాకుండా ఆల్రెడీ విజయ్ ఇలాంటి ప్రయోగమే చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి దీనిని నితిన్ పొడిగిస్తే కచ్చితంగా విజయ్ ని కాపీ కొడుతున్నాడు అనే పుకార్లు రావడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -