Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రభాస్ రికార్డుని బద్దలు కొట్టిన బాలీవుడ్ భామ

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా నుంచి ‘సైకో సయ్యా’ అనే మొదటిపాట విడుదలై యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పాట హిందీ వెర్షన్ యూట్యూబ్లో 45 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ తో కలిసి డాన్స్ వేసిన నోరా ఫతేహి ఇప్పుడు ఈ రికార్డును బీట్ చేసింది. తాజాగా ఈమె బట్ల హౌస్ సినిమాలో జాన్ అబ్రహం తో పాటు ‘ఓ సాకి సాకి’ అనే పాట లో మెరిసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పాట విడుదలైన ఆరు రోజుల్లోనే 70 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసుకుని సాహో రికార్డును బ్రేక్ చేసింది. నిజానికి జాన్ అబ్రహం హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమాలో ‘దిల్ బార్’ పాట కూడా యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ రికార్డుని బ్రేక్ వారే బ్రేక్ చేసుకుంటూ జాన్ అబ్రహం మరియు నోరా ఫతేహి కలిసి డాన్స్ చేసిన ఓ సాకి సాకి పాట 70 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ‘బట్ల హౌస్’ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుండగా, ‘సాహో’ ఆగస్టు 30 కి వాయిదా పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -