Monday, May 13, 2024
- Advertisement -

జూనియర్ ఎన్‌టిఆర్ లండన్ వీధుల్లో!

- Advertisement -

ప్రస్తుతం జూనియర్ ఎన్‌టిఆర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లండన్‌లో కొనసాగుతోంది. 

ఎన్‌టిఆర్ లండన్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు..

షూటింగ్ అయిపోగానే తన భార్య, అభిరామ్‌తో కలిసి లండన్‌లో వీధులన్ని చుట్టేస్తున్నాడు.

తారక్ ఈ మధ్య అభయ్ రామ్, రాజేంద్ర ప్రసాద్ బర్త్‌డేలు యూనిట్‌ సభ్యులతో కలిసి లండన్‌లో సెలబ్రేట్ చేశారు. ఈ పిక్ ని చూడండి ఎన్‌టిఆర్, తనయుడు అభిరామ్‌ ని తోపుడు బండిలో కూర్చొబెట్టుకుని షికార్లు కొట్టేస్తున్నాడు.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -