Wednesday, May 8, 2024
- Advertisement -

అన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రానని చెప్పిన తార‌క్‌

- Advertisement -

జైలవకుశ విడుద‌ల అయ్యి 6 నెల‌లు కావ‌స్తుంది.ఇంత‌వ‌ర‌కు మ‌రో సినిమా మొద‌లు పెట్ట‌లేదు తారక్‌.ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ త‌న లుక్‌ను చాలా వ‌ర‌కు మార్చుకున్నాడు.రీసెంట్‌గా ఈ యంగ్‌ టైగర్‌ జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే త‌న లుక్‌ను బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టానికి తార‌క్ త‌న అన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజా చిత్రం ‘ఎంఎల్‌ఏ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా రాకుండా ఉంటున్నాడు.

ఈ ఫంక్ష‌న్‌కి వ‌స్తే త‌న లుక్ బ‌య‌ట‌ప‌డుతుంది కాబట్టి ‘ఎంఎల్‌ఏ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాలేన‌ని త‌న అన్న‌ కళ్యాణ్‌రామ్‌కు చేప్పాడంటా తార‌క్‌.దీనిబట్టి అర్థం అవుతుంది ఎన్టీఆర్ త‌న లుక్ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడో తెలుస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -