Thursday, May 2, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు మ‌ళ్లీ కొడుకే..మ‌రో వార‌సుడు వచ్చాడు..!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్రి అయ్యాడు.ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి దంపతులకు రెండో సంతానంగా కొడుకు పుట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వ‌యంగా ఎన్టీఆరే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.త‌న ఫ్యామిలీ ఇంకాస్తా పెద్ద‌ది అవుతుంద‌ని త‌న ట్విట్ట‌ర్‌లో పెర్కోన్నాడు.మళ్లీ బాబు పుట్టాడని తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలియజేశాడు.ఎన్టీఆర్, ప్రణతిలకు మొదటి సంతానంగా అభయ్ రామ్ పుట్టాడు.కొద్ది రోజుల క్రితం తారక్ కి ఆడపిల్ల పుట్టిందనే ప్రచారం జరిగింది.

కాగా.. అది అబద్ధం అని ఎన్టీఆర్ మనేజర్ వివరించారు.అయితే తాజాగా త‌న‌కు మ‌ళ్ళీ కొడుకు ప‌ట్టాడ‌ని స్వ‌యంగా ఎన్టీఆరే తెలియ‌జేయడంతో నంద‌మూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.త‌ల్లి.బిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్నార‌ని తెలుస్తుంది.ఎన్టీఆర్ షూటింగ్ కాస్తా బ్రేక్ ఇచ్చి ప్ర‌ణ‌తితోనే ఉంటున్నాడ‌ని స‌మాచారం.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -