Sunday, May 11, 2025
- Advertisement -

ఫాన్స్ కోసం సూపర్ సర్ప్రైజ్ సిద్దం చేసిన ఎన్టీఆర్

- Advertisement -

ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ కి ముందర టెంపర్ తరవాత అన్నట్టు ఉంది. ఒక పక్క మాస్ మసాలా యాంగిల్ చూపిస్తూ నే కథల లో గట్టి పట్టు ఉంటె కానీ సంతకం పెట్టడం లేదు మనోడు. కొత్త కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా టెంపర్ , నాన్నకు ప్రేమతో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తూ ఒస్తున్నాడు.

ఈ సంవత్సరం ఈ మరొక సర్ప్రైజ్ కి కూడా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఆగస్ట్ 12 జనతా గ్యారేజ్ సినిమా విడుదల కి ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తయిన వారం లోగా పూరీ జగన్నాథ్ తో మరొక సినిమా మొదలెట్టే ఆలోచన చేస్తున్నాడట. ఇప్పటికే పూరీ చెప్పిన కథ విని ఓకే చేసిన ఎన్టీఆర్ ఈ విషయం అధికారికంగా అప్పుడే ప్రకటించద్దు అనీ మీడియా కి జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ సగం అన్నా అయిన తరవాతే విషయం రివీల్ చెయ్యాలి అనీ కోరాడట ఎన్టీఆర్. ఈ సినిమా టెంపర్ కి సీక్వెల్ గా ఉండదు కానీ ఎన్టీఆర్ ని మరొక కొత్త కోణం లో చూపిస్తుంది అని ఫాన్స్ ఆశిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -