Sunday, May 19, 2024
- Advertisement -

చవితిపోరులో బాబాయ్ అబ్బాయ్

- Advertisement -

బాబాయ్ అబ్బాయ్ ల వార్…. సంక్రాంతికి ఉంటుందనుకున్నారంతా. ఆ యాంగిల్లోనే…. ఎవరికి నచ్చిన స్టోరీని వారు అల్లేసుకున్నారు.

కాని ఇపుడు సీన్ చూస్తే అలా లేదు. బాబాయ్ అబ్బాయ్ లు బరిలోకి దిగడానికి పొంగల్ వరకూ ఆగేటట్లుగా లేరు. వినాయకుని సెంటిమెంట్ తో  ఈ లోపే బరిలోకి దిగిపోతామంటున్నారు.దానికోసమని సెప్టంబర్ 17 డేట్ కు రెఢీ అవుతున్నారు. ఆ రోజు వినాయక చవితి కావడంతో బాబాయ్ అబ్బాయ్ ల కోల్డ్ వార్ కు మరింత గిరాకి ఏర్పడింది.ముందుగా బాబాయ్ ఓ పాటతో ఆరోజు ఉదయాన్నే సోషల్ మీడియాలో హల్చల్ చేయబోతున్నాడు. అదొచ్చిన కాసేపటికి తారక్ నాన్నకు ప్రేమతో అంటూ  స్టైల్ లుక్ లో కలరింగ్ ఇవ్వబోతున్నాడు.అది టీజర్ రూపంలోనే ఉండవచ్చు.చూద్దాం మరి చవితిపోరులో బాబాయ్ అబ్బాయ్ సెంటిమెంట్ వార్ ఎలా వర్కవుట్ అవుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -