Monday, May 20, 2024
- Advertisement -

వరుణ్ తేజను కావాలనే మోసేస్తున్నారా…?

- Advertisement -

మెగా హీరోల డామినేషన్ భాగా ఎక్కువున్న ఈ టైమ్‌లో ….. వీరి అఫోజిషన్ వర్గం ఏదో ఒక రకంగా మెగా హీరోలకి టైమింగ్ లతో   దగ్గరవుతున్నారని  పరిశ్రమలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

 

చిరంజీవి మీద కోపంతో అతని కుమారుడి సీన్ తగ్గించాలని కొందరు బన్నీని ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆ తరువాత …బన్నీ మీద చిరాకుతో ఉన్న వారు సాయిధరమ్ ను చూపించి..మెగా ఫ్యామిలీలో చిరు తరువాత అంతటి స్పీడ్ డ్యాన్సర్ వీడేనంటూ ఎత్తేశారు. వీటితో సరిపెట్టకుండా తాజాగా వరుణ్ తేజ్ ను కంచె విషయంలో ఎక్కడికో తీసుకుపోతున్నారు. చెర్రీ, బన్నీలు కూడా సరిపోనంతగా వరుణ్ తేజ్ ను స్కైలో కూర్చోబెట్టేస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ విషయంలో మహేష్ బాబు, రాజమౌళి కూడా వరుణ్ కు వత్తాసు పలకడం విశేషం. ఇదంతా చూస్తోన్న మెగా అభిమానులు వీరంతా ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తూ… సోపేస్తుంది ఓ పట్టాన గమనిస్తూనే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -