తెలుగు ప్రముఖ యాంకర్ ఓంకార్ తాను నిర్వహించే ఏ షో అయిన జనాలలోకి తీసుకువెళ్లాడానికి తెగ ప్రయత్నిస్తుంటాడు. దీని కోసం ఏం చేయడానికి అయిన రెడీగా ఉంటాడు ఓంకార్. తాజాగా ఓంకార్ నిర్వహిస్తున్న సిక్స్‌త్ సెన్స్ ప్రొగ్రామ్‌కు సినీ ప్రముఖులను పిలిచి తన షోకి రేటింగ్స్ పెంచుకుంటున్నాడు. అయితే ఈ షోకి వచ్చే హీరోయిన్లు,యాంకర్స్‌ల డ్రెస్‌ల విషయంలో చాలా పొదుపు వాడుతున్నట్లు అనిపిస్తుంది.
బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయిన భాను శ్రీ సిక్స్‌త్ సెన్స్ ప్రొగ్రామ్‌కు అతిథిగా వచ్చింది. ఈ షోలో భాను శ్రీ వేసుకున్న డ్రెస్ బాగా హైలెట్ అయింది. పింక్ కలర్ లో పిక్కలపై వరుకు వేసుకున్న భాను శ్రీ డ్రెస్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఇక ఆమెను లో యాంగిల్ నుంచి కూడా చూపించి మరి తన షోకి రేటింగ్ తెచ్చుకున్నాడు ఓంకార్. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో తెలుగు హాట్ యాంకర్ రష్మీ అతిథిగా వచ్చింది. రష్మీ చేత కూడా కురుచ దుస్తులు వేయించాడు ఓంకార్.రష్మీకి ఓ డ్రెస్ డిజైన్ చేయించిన ఓంకార్ ,భాను శ్రీనే ఇక్కడ కూడా ఫాలో అయి మరి ఆ డ్రెస్ డిజైన్ చేయించాడు.తొడలు పై వరకు రష్మీ డ్రెస్ డిజైన్ చేయించి , ఆమె చేత డ్యాన్స్ చేయించాడు.
మామూలుగానే హూషారుగా ఉండే రష్మీ ఈ షోలో మరింత రెచ్చిపోయింది. తనదైన శైలిలో షోలో తెగ హంగామా చేసింది రష్మీ. ఇలా ప్రముఖ హీరోయిన్స్, యాంకర్స్‌ను తన షోకి పిలిపించి , వారి చేత వికృత డ్రెస్‌లు వేయించి మరి తన షోకి రేటింగ్స్ తెచ్చుకుంటున్నాడు ఓంకార్. రాబోవు కాలంలో ఎవరెవ్వరు వచ్చి తమ అందాలను చూపిస్తారో అంటూ ఈ షోపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ