సుచిలీక్స్ అప్పట్లో ఎంత సంచలనమే సృష్టించిందో అందరికి తెలిసిందే.సింగర్ సుచిత్ర పేరు మీద నడుస్తున్న ట్వీట్టర్ అంకౌట్‌లో నుండి ఈ వీడియెలు విడుదలైయ్యాయి. తన అకౌంట్ ఎవ్వరో హ్యక్ చేశారు అని అప్పట్లో కేసు కూడా పెట్టింది సుచిత్ర.కోలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు సుచిలీక్స్ తలనొప్పులు మళ్లీ మొదలయ్యాయి. తనకు ఏం సంబంధం లేదంటూనే సుచిత్రకార్తి అనే ట్విట్టర్ ఎకౌంట్ నుంచి మళ్లీ లీకులు మొదలయ్యాయి.
మొదటి వీడియోలో ఓ హీరోయిన్ బాత్ టబ్ లో నగ్నంగా స్నానం చేస్తోంది. రెండో వీడియో కూడా దాదాపు ఇలాంటిదే. ఈ రెండు వీడియోస్ లో ఉన్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో చెప్పుకోండంటూ పజిల్ వదిలింది సింగర్ సుచిత్రదిగా చెప్పబడుతున్న ట్విట్టర్ ఎకౌంట్. గతంలో ఈ ఎకౌంట్ ను తెగ రీట్వీట్లు చేసిన సెలబ్రిటీలు, ఇప్పుడు దీనికి దూరంగా ఉన్నారు.
