Tuesday, May 14, 2024
- Advertisement -

ఊపిరి మూవీ మేకింగ్ వీడియో

- Advertisement -

నాగర్జున, కార్తి కలిసి నటించిన చిత్రం ఊపిరి. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాపై మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్ రావాడంతో ఊపిరి సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.

పలు సినీ ప్రముఖుల నుండి ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని రీమేక్ చేయాడానికి చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‍గా తమన్నా నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో వంశీ టాప్ డైరేక్టర్ అయిపోయాడు. అలాగే ఈ చిత్రాన్నికి మంచి వసులు కూడా వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో అందరిని అకట్టుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున, కార్తి కార్ రేస్ సన్నివేశం చాలా అద్భుతంగా తెరకేక్కించారు. ప్రస్తుతం ఈ కార్ రేస్ సీన్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని యూట్యూబ్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తుంది.

{youtube}v=N4R0jjmSSR4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -