Friday, March 29, 2024
- Advertisement -

ఫోర్న్ స్తార్ అంటూ కామెంట్స్.. ఏడ్చిన RX 100 పాయల్..!

- Advertisement -

RX 100 సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. హీరో ని ప్రేమిస్తున్ననంటూ మోసం చేసే పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. కథ డిఫరెంట్ గా ఉందని ఆర్ ఎక్స్ 100 సినిమా చేశాయనని పాయల్ చెబుతోంది. ఇక ఆర్ ఎక్స్ 100 సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. అయితే ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తర్వాత సాజిద్ నదియావాలా నన్ను పిలిచి.. సినిమాలో బాగా చేశావు అన్నారు. అయితే బాలీవుడ్ రీమేక్ లో నాకు ఛాన్స్ ఇవ్వమని అడగలేదు.

వారు తారా సుతారియాను తీసుకున్నారు. అందుకు ఎలాంటి బాధలేదు. మనకు రాసి ఉంటే మనకే వచ్చేది అనుకున్నాను అని పాయల్ తెలిపింది. బాలీవుడ్ లో నాకు కరీనా కపూర్ అంటే ఎంతో ఇష్టం. హిందీలో మూడూ సీరియల్స్ చేశానని తెలిపింది. RX 100 లో రొమాంటిక్ గా చేసినప్పటికి.. ప్రస్తుతం ఓ చిత్రంలో ఐపీఎస్ గా నటిస్తున్నాను. అయితే ఆమె హాట్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం కోసం మేకప్ లేకుండా నటిస్తున్ననని.. ఈ మూవీలో తనని డిఫరెంట్ గా చూస్తారని తెలిపింది.

సోషల్ మీడియాలో నాపై బ్యాడ్ కామెంట్సే వస్తుంటాయి. RDX లవ్ టీజర్ రిలీజ్ అయ్యాక అవి మరింత ఎక్కువయ్యాయి. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా.. సోషల్ మీడియాలో అందరూ నన్ను పోర్న్ స్టార్, సిల్క్ స్మిత అంటూ కామెంట్లు పెట్టారు. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానని అనుకున్నానంటూ పాయల్ తన బాధను వెల్లడించింది ఇటివలే RDX లవ్ టీజర్ రిలీజ్ అయింది. యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. అయితే సోషల్ మీడియాలో నాపై బ్యాడ్ కామెంట్స్ చాలానే వస్తున్నాయి.

ఆ కామెంట్స్ RDX లవ్ టిజర్ తర్వాత మరింత ఎక్కువైయ్యాయి. ఆ కామెంట్స్ చదివి ఓ రోజు రాత్రంతా తెగ ఏడ్చాను. కావాలనే కొందరు నన్ను సోషల్ మీడియాలో పోర్న్ స్టార్, సిల్క్ స్మిత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేను ఏం తప్పు చేశానని నన్ను బాధ పెడుతున్నారంటూ తనలోని మాటలను బయటకు చెప్పుకొచ్చింది పాయల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -