Monday, May 6, 2024
- Advertisement -

నటి దారుణ హత్య

- Advertisement -

నటి రేష్మ త‌న భ‌ర్త చేతిలో దారుణ హ‌త్యకు గురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…పాకిస్తాన్ న‌టి-సింగ‌ర్ అయిన రేష్మ‌పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు.భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది.భర్తకు రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలున్నాయని కుటుంబ స‌భ్య‌లు పోలీసులకు తెలిపారు తెలిపారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -