Sunday, May 5, 2024
- Advertisement -

తాప్సీకి ఆకతాయిల వేధింపులు

- Advertisement -

సొట్ట బుగ్గల సుందరి తాప్సీని శుక్రవారం కొందరు ఆకతాయిలు ట్విట్టర్ లో వేధించారు. ఆ ఆకతాయిలకు దీటుగానే కౌంట‌ర్ ఇచ్చింది తాప్పీ.పూర్తి వివ‌రాల‌లోకి వెళ్తే….సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న తాప్సీని వేధించాలని భావించిన సూరజ్ అనే ట్విట్టర్ యూజర్.. ‘బాలీవుడ్ లో అత్యంత చెత్తగా కన్పించే నటి తాప్సీనే. మళ్లీ ఆమెను చూడాలని అనుకోవడం లేదు అంటు కామెంట్స్ చేశాడు.మిమ్మల్ని నిరాశపర్చినందుకు క్షమించండి.

కానీ మరో రెండు సినిమాలకు నేను ఇప్పటికే సంతకాలు కూడా పెట్టేశాను. నన్ను ఇంకొంతకాలం మీరు భరించక తప్పదు’ అని కౌంట‌ర్ ఇచ్చింది తాప్సీ.ఇక బాలీవుడ్‌లో తాప్సీ వ‌ర‌స హిట్ల‌తో దూసుకుపోతుంది. బేబీ, పింక్ వంటి వరుస హిట్లతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న మ‌రో రెండు సినిమాలు చేస్తు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -