Tuesday, April 23, 2024
- Advertisement -

అబ్దుల్ కలాం బయోపిక్ లో లింగం మామ

- Advertisement -

ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రాజెక్ట్స్ ని చూసింది. ఇప్పుడు తాజా మరో కొత్త ఇంటరెస్టింగ్ బయోపిక్ షేప్ అవుతుంది అనేది అందరిలో ఆసక్తి ని తీసుకొని వస్తుంది. ఈ బయోపిక్ అబ్దుల్ కలాం జీవితం మీద రానుంది. అయితే ఈ సినిమా లో అబ్దుల్ కలాం పాత్ర లో ఎవరు చేస్తారా అనే విషయం మీద ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. అయితే టాలీవుడ్ ఫిలిం నగర్ వార్తల ప్రకారం ఈ సినిమా లో పరేష్ రావల్ ఒక కీలక పాత్ర ని పోషించనున్నారు.

అభిషేక్ అగర్వాల్ మరియు అనిల్ సుంకర సంయుక్తం గా ఈ సినిమా ని నిర్మించనున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా లో అబ్దుల్ కలాం గా పరేష్ రావల్ బాగా చేయగలడు అని అందరూ నమ్ముతున్నారు. ఇంతకు ముందు శంకర్ దాదా ఎంబీబీస్ లో లింగం మామ పాత్ర లో మెరిసిన కలాం ఇప్పుడు ఈ సినిమా లో మన అందరినీ మెప్పించే ప్రయత్నం చేయనున్నారు. ఈ సినిమా నిర్మాతలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు.

సినిమా షూటింగ్ జూన్ లో మొదలయ్యే అవకాశం ఉంది. కలాం కుటుంబం ఇప్పటికే చిత్ర నిర్మాతలకి పర్మిషన్ కూడా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -