Sunday, April 28, 2024
- Advertisement -

తెలుగులో అతి పెద్ద ఫ్లాప్ అజ్ఞాతవాసి రికార్డు

- Advertisement -

ప‌వ‌న్ న‌టించిన అజ్ఞాతవాసి చిత్రం స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప‌వ‌న్ సినిమా రికార్డు నెల‌కోల్ప‌డం కొత్తేంకాదు, కాని అజ్ఞాతవాసి చిత్రం తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే అతి పెద్ద‌ డిజాస్టర్‌గా రికార్డు సృష్టించింది.సంక్రాంతికి మొదటి సినిమాగా బరిలో దూకిన ఈ మూవీకి ఊహించని రీతిలో ఫ్లాప్ అవ్వ‌డంతో బయ్యర్లు న‌ష్టా పోయ్య‌రు. 

సినిమాకు దాదాపు 125 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముకున్నారు.కాని సినిమా బాక్స్‌ఫిస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టడంతో బయ్యర్లు తీవ్ర న‌ష్ట‌లకు గురైయ్యారు.ఇంకా 60 కోట్లు కూడా తీసుకురాలేదు. 58 కోట్ల దాకా వచ్చి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ బాగా డీలా పడిన కలెక్షన్లు ఏ మాత్రం పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. సినిమాకు ఓవ‌ర్ ఆల్‌గా 70 కోట్లు న‌ష్టం అని సిని పండితుల అంచ‌నా.ప‌వ‌న్‌,త్రివిక్ర‌మ్‌ని న‌మ్మి బయ్యర్లు మోసాపోయారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -