Thursday, May 16, 2024
- Advertisement -

సౌండ్ రూమ్ లో ..పవన్ కళ్యాణ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఏమిచేసిన అది మీడియాకు సంచలన వార్తాగా మారుతుంది. పవన్ నిన్న భాగ్యనగరంలోని మహావీర్ షో రూమ్ కు వచ్చి అక్కడ సౌండ్ రూమ్ లో ఒక భారీ టెలివిజన్ స్క్రీన్ ను చాల ఆ శక్తిగా పరిశీలించడం చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  

ఆ షో రూమ్ లో పవన్ కొద్ది సేపు సందడి చేశారు.ఒకవైపు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ జరుగుతూ ఉంటే పవన్ అ విషయాలను కూడ బ్రేక్ చేసుకుని ఇంత హడావిడిగా మహావీర్ షో రూమ్ కు ఎందుకు వెళ్ళాడు అన్నది సస్పెన్స్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -