Friday, May 3, 2024
- Advertisement -

పవన్ మెగా బ్రదర్స్ మాట వినే స్టేజ్ లో లేడా…?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నాగబాబు  మాటలు ఎంతగానో బాధపెట్టాయి. ఆరెంజ్ లాంటి డిజాస్టర్ తీసి…. అయిపోయాడనుకున్నవాడిని అంతలా ఆదుకుంటే…

అతని వైపు నుంచి ఇలాంటి మాటలు వస్తాయని పవన్ కలలో కూడా ఊహించలేదు. చిరు బర్త్ డే సందర్బంగా నాగబాబు పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతూ చెప్పిన మాటలు టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యాయి. మరీ చోద్యం కాకపోతే ‘దమ్ముంటే పవన్ ఇంటికెళ్లి అడగండి చిరు బర్త్ డే కు ఎందుకు రాలేదోనని’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఎపుడూ ఫుల్ కంట్రోల్లో ఉండే నాగబాబు….. ఇలా తమ బ్రదర్స్ మధ్యనున్న గొడవ గురించి ఓపెన్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమన్నా ఉంటే అన్నదమ్ములు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవలి గాని…. తమ్ముడిని ఎన్నిసార్లు పిలిచినా రాకపోతే మేమేం చేస్తామనడం.. ఒకింత మెగా అబిమానులను ఆలోచనలో పడేసింది. అంటే మెగా బ్రదర్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా పవన్ వినే స్థితిలో లేడనేది వారి వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -