- Advertisement -
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.
బట్టిగల్లూరు, వ్రజపుకొత్తూరు తీర ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలతో స్థానికులు ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు.

© 2014 - 2026 Adya News. All Rights Reserved.