పవన్ కళ్యాణ్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

- Advertisement -

ఇడియట్ దర్శకుడు పూరి జగన్నాధ్ మొదట సుమంత్‌కు స్క్రిప్ట్ ఇచ్చారు. బిజీ తేదీల కారణంగా అవకాశం పవన్ కళ్యాణ్ కు వెళ్ళింది. స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్ల అది రవితేజ వద్దకు వచ్చింది. ఇడియట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

పోకిరి ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా స్టోరీని ముందుగా పవన్ కే వినిపించాడట పూరి.

- Advertisement -

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి దర్శకుడు పూరి జగన్నాధ్ మొదట పవన్ కళ్యాణ్ కి కథ వినిపించాడు కొన్ని కారణాల రిత్య పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. ఇది రవితేజ కు హిట్ ఇచ్చింది.

పవన్‌ తిరస్కరించిన మరో సినిమా అతడు. వేరే సినిమాల్లో బిజీగా వుండటం కారణంగా పవన్ ఈ సినిమాని వదులుకున్నాడు.

సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు – మొదట మహేష్ బాబు పాత్ర కోసం, చిత్రనిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను సంప్రదించారు. కానీ అతను దానిని తిరస్కరించాడు.

పవన్ కళ్యాణ్ తిరస్కరించిన మరో సినిమా హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన మిరపకాయ్ ఈ సినిమా కూడ రవి తేజ చేతుల్లోకి వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ సాదించింది.

Also Read: పెళ్లికి ముందే తొందర పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -