Saturday, May 4, 2024
- Advertisement -

మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టిస్ చేస్తుంటాడట!

- Advertisement -

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ తన అభిమానులను కామీడితో అలరించిన సినిమా కథలో దమ్ము లేకపోవడంతో సినిమాపై డివైడ్ టాక్ వచ్చింది. సర్దార్ రిలీజ్ అయ్యాక పవన్ కొంత టైం తీసుకొని కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతాడు అనుకున్నారు. కానీ పవన్ వరసగా సినిమాలు చేయడానికి రెడి అయ్యాడు.

అయితే పవన్ ఇటివలే ఓ సౌత్ డైలీ పేపర్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో తన ఫిట్ నెస్ సిక్రెట్ గురించి చెప్పుకొచ్చాడు. కరాటే లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన పవన్ ప్రతి రోజు మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టిస్ చేస్తుంటాడట. ఇందువల్లనే తను చాలా ఆరోగ్యంగా ఉండటంతో పాటు క్రమశిక్షణ కూడా తోడ్పడుతుందని పవన్ చెప్పుకొచ్చాడు.

అలాగే ఆరు నెలల పాటు తినే బోజనాన్ని థాను ఒక ఏడాది పాటు తింటానని, ప్రతి రోజు కటినమైన డైట్ చేస్తూ ఎక్కువగా ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటానని ఇదే తన ఫిట్ నెస్ సిక్రెట్ అని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -