Tuesday, May 21, 2024
- Advertisement -

2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!

- Advertisement -
pawan kalyan watches new 2000 note carefully in katamarayudu movie shooting

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్ లో పవన్ దగ్గరకు కొత్త 2000 నోటు వచ్చింది. అయితే పవన్ ఇంతవరకు కొత్త నోటు చూడలేదో లేక.. చూసే తీరిక లేదో గానీ. ఈ సినిమా షూటింగ్ విరామంలో ఈ కొత్త నోటును తదేకంగా పరీశీలిస్తున్నారు. ఇక ఆ నోట్ల ని ఎంతగా పరిశీలించాడంటే అందులో ఉన్న మర్మం ఏంటి అనే రేంజ్ లో చూసాడు. రెండు వేల నోటును అలాగే వంద నోటుని తిప్పి మరీ చూసాడు పవన్.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దాంతో పవన్ బ్యాంక్ కు వెల్లి స్వయంగా డబ్బులు డ్రా చేసుకున్నాడు. పెద్ద నోట్ల రద్దు మంచిదే అయినప్పటికి ప్రజలకు సమస్యలు ఎదురు కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరాడు పవన్. ఇక పవన్ కాటమరాయుడు సినిమా విషయంకు వస్తే.. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. గోపాల గోపాల సినిమా దర్శకుడు డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

{youtube}0ASjTlo2Jc4{/youtube}

Related

  1. 2000 నోటు నకిలీనోటు అవునో కాదో ఇలా గుర్తించండి!
  2. ఓటు వేసేందుకు నోటు తీసుకోవడం అవినీతి కాదట..
  3. 2000 నోటులో కేంద్ర ప్రభుత్వం చిక్కులో పడింది!
  4. పనికిరాని కొత్త రూ.2 వేల నోటు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -