Monday, May 20, 2024
- Advertisement -

2000 నోటులో కేంద్ర ప్రభుత్వం చిక్కులో పడింది!

- Advertisement -
2000/-Rs currency notes with GPS chip

పాత 500, 1000 నోట్లు రద్దు చేస్తూ.. కొత్తగా 500, 2000 నోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ 2000 నోటులో నానో చిప్ ఉందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ 2000 నోటులో నానో చిప్ లేదు అని తేల్చిచెప్పింది. అసలు అలాంటి పరిజ్ఞానం ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెప్పింది.

ఆర్‌బీఐ కొత్తగా రిలీజ్ చేసిన రూ.2000 నోటులో నానో జీపీఎస్ చిప్ ఉందని… ఆ నోట్లు ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టోచ్చు అని వచ్చిన వార్తలు అన్ని ఉట్టివేనని తెలిపింది. అయితే బయట ప్రచారం ప్రకారం 2000 నోటులో ఒక నానో చిప్ పెట్టారని, ఈ నోట్లను ఎక్కడ దాచి పెట్టినా.. శాటిలైట్‌కు సిగ్నల్ కు అందుతుందని నెటిజన్లు హోరెత్తించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 2000 నోటులో ఎలాంటి చిప్ లేదు అని తెలపడంతో ఈ 2000  నోటులో చిప్ లేదు అని అందరు అనుకున్నారు.

కానీ ఇప్పుడు కేంద్ర పభుత్వంకు షాక్ తగిలింది. ఇటివలే యూట్యూబ్ లో ఈ 2000 నోటుకు సంబంధించి ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో 2000 నోటు లో చిప్ ఉందో లేదో ప్రత్యేక్షంగా చూపిస్తోంది. మరి కేంద్ర పభుత్వం అసలు 2000 నోటులో ఎలాంటి చిప్ లేదు అని చెప్పేసింది. మరి ఈ వీడియోలో చూస్తే.. చిప్ ఉంది. అసలు చిప్ పెట్టారో లేదో కేంద్ర ప్రభుత్వంకే తెలియాదా అనే అనుమానాలు కలుగుతున్నాయి జనాల్లో. మరి అన్ని 2000 నోట్లల్లో చిప్ పెట్టారా లెక కొన్ని నోట్లలోనే పెట్టారో కేంద్ర ప్రభుత్వంకే తెలియాలి. ఇప్పటికైనా ఈ 2000 నోటులో చిప్ ఉందో లేదో సరైనా క్లారిటీ ఇస్తే బాగుటుంది. చిప్ ఉన్న 2000 నోటు.. వీడియోని మీరు ఓ లుక్కేయండి.

{youtube}Wehs4C4NZ1M{/youtube}

Related

  1. ఎంపీల నోట్లు మార్చుకోవడం కోసం ఈ బ్యాంకు
  2. హాస్పిటల్ లో పాత నోట్లు వద్దు అంటే.. అతను ఏం చేశాడో తెలుసా?
  3. పెద్ద నోట్లు గుడిలో వేసేస్తున్నారు ..
  4. శుభవార్త… ఇక పై ఏటీఎంలో 50 రూపాయల నోట్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -