Saturday, May 18, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ రెండో సినిమా ఎవ‌రితో చేస్తుందో తెలుసా?

- Advertisement -

ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో చిన్న సినిమాలు త‌మ స‌త్తా చాటుతున్నాయి.చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించింది ఆర్ఎక్స్ 100 మూవీ.రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా 50 కోట్లకు పైగా క‌లెక్ట్ చేసి అంద‌ర‌ని ఆశ్య‌ర్య‌ప‌రిచింది.ఈ సినిమా ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించాటానికి గ‌ల కార‌ణం సినిమా కంటెంట్‌తో పాటు సినిమా హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ గ్లామ‌ర్ సినిమా విజ‌యానికి తొడ్ప‌డ్డాయి.ట్రైల‌ర్‌లో పాయ‌ల్ అందాలు హైలెట్ అయ్యేలా చూపించారు.

దీంతో యూత్ సినిమా చూడ‌టానికి క్యూ క‌ట్టారు.సినిమా విడుద‌ల త‌రువాత ఎక్క‌డ చూసిన పాయ‌ల్ గురించే మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు.ఈ సినిమా విజ‌యంతో పాయ‌ల్‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కంటెంట్ ఉన్న పాత్రల కోసం చూస్తూ చాలా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయిందట.స్టార్ ప్రొడ్యూసర్ C. కళ్యాణ్ నిర్మించబోయే తాజా సినిమాలో పాయ‌ల్ హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది.మ‌రి ఈ సినిమాలో హీరోగా ఎవ‌రు చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -