Friday, March 29, 2024
- Advertisement -

ఎద అందాల‌తో రెచ్చిపోతున్న పాయ‌ల్ రాజ్ పుత్‌

- Advertisement -

పాయ‌ల్ రాజ్ పుత్ పేరు విన‌గానే ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆమె చేసిన ర‌చ్చ గుర్తుకు వ‌స్తోంది. చేసింది ఒక్క సినిమానే అయిన‌ప్ప‌టికి స్టార హీరోయిన్స్‌తో స‌మానంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయ‌ల్ అందాల‌కు టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో పాయ‌ల్ బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి న‌టించింది. ఈ సినిమా ఇంత‌టి విజ‌యం సాధించడంలో పాయ‌ల్ కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా త‌రువాత పాయ‌ల్‌కు తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల పాయ‌ల్ సినిమాల‌లో క‌న్నా సోష‌ల్ మీడియాలోనే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

తాజాగా ఈ భామ క్లీవేజ్‌తో రెచ్చిపోయింది. త‌న ఎద అందాలు హైలెట్ అయ్యేలా డ్రెస్ వెసుకున్న ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది పాయ‌ల్‌. మెరూన్ కలర్ టాప్, జీన్స్ స్కర్ట్‌తో సూపర్ పోజు ఇచ్చింది. ఈ ఫోజులో ఆమె క్లీవేజ్‌తో క‌నిపించి, క‌నిపించ‌కుండా త‌న ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిచింది. ఈ ఫోటో చూసిన అభిమానులు పాయ‌ల్ చాలా హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే… పాయ‌ల్ ప్ర‌స్తుతం ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు నాగర్జున మన్మధుడు-2లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుకానుంది. వీటితో పాటు సీనియ‌ర్ హీరో వెంకీ న‌టిస్తున్న వెంకీమామ లో కూడా పాయ‌ల్ హీరోయిన్‌గా ఎంపిక అయింద‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -