Saturday, May 4, 2024
- Advertisement -

టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న పాయల్ రాజ్ పుత్ అందాలు

- Advertisement -

పాయల్ రాజ్ పుత్ నటించింది ఒక్క సినిమానే అయినప్పటికి స్టార్ హీరోయిన్స్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచియం అయింది. ఈ సినిమాలో అమ్మడు అందానికి ఫిదా కానివారు ఎవ్వరు ఉండరు. ఈ సినిమాలో పాయల్ అందాలను ఆరబోసింది. తన హాట్ హాట్ అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ప్రస్తుతం తన అందాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తోంది ఈ భామ. పాయల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

సీనియర్ హీరో వెంకటేశ్ తో కలిసి వెంకీ మామ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ నటిస్తున్న డిస్కో రాజా సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. ఇక బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సీత సినిమాలో ఐటం సాంగ్ లో కనిపించనుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా , తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగర్జునతో మన్మథుడు -2 సినిమాతో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పాయల్ అందాలను చూసే అవకాశాలు ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -