Friday, May 3, 2024
- Advertisement -

6 ల‌క్ష‌ల‌కే ఇంత‌లా న‌టించిందా?

- Advertisement -

సినిమా టైటిల్‌తోనే అంద‌రి దృష్టిని త‌మ‌వైపు తిప్పుకునేలా చేసింది ఆర్ఎక్స్ 100 .చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌య‌మే సాధించింది. హీరో కార్తికేయ హీరోయిన్ పాయల్ రాజ్ కొత్త వారు అయిన‌ప్ప‌టికి ఆర్ఎక్స్ 100 సినిమా బాగానే ప‌బ్లిసిటీ వచ్చింది.దీంతో సినిమాకు మొద‌టి రోజు ఓపినింగ్స్ బాగానే వ‌చ్చాయి.యూత్ మెచ్చే స‌న్నివేశాలు ఎక్కువుగా ఉండంటంతో సినిమాకు రీపిట్ ఆడియ‌న్స్ పెరుగుతున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన పాయల్ రాజ్ అందాల‌కు ఫిదా అవుతున్నారు యూత్‌.ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే ఉన్నాయి.

పాయల్ రాజ్ త‌న అందాల‌తో సినిమాకు ప్రాణం పోసింది అంటే …ఆమె ఎంత‌లా త‌న అందాల‌ను చూపించిందో అర్థం చేసుకోవాలి.. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ చూసిన వాళ్లు .. అందుకు తగినట్టుగా ఆమె బాగానే డిమాండ్ చేసి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ పారితోషికంగా ఆమెకి ముట్టినది కేవలం 6 లక్షలేననే మాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే పారితోషికం కన్నా ఆ తరువాత వచ్చే ఛాన్సులపై ఆమె దృష్టి పెట్టి వుంటుందని చెప్పుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -