Sunday, May 12, 2024
- Advertisement -

మీ రేటు 30 ల‌క్ష‌లు..!

- Advertisement -

సినిమా రంగంలో ఎప్పుడు వివాదాలు వెంటాడుతునే ఉంటాయి.సినిమా వాళ్ల అంటే బ‌య‌టి వారికి చుల‌క‌న భావం మొద‌టి నుండి ఉంది. ఈ గ్లామర్ తెచ్చే తిప్పలు ఎంతలా ఉంటాయన్న విషయం ఆ రంగంలో ఉండే కొందరు అప్పుడప్పుడు బయటపెడుతుంటారు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి కోలీవుడ్ నటి జయలక్ష్మికి ఎదురైంది.జయలక్ష్మికి త‌మిళ‌నాట మంచి పేరే ఉంది.ఆమె దాదాపు 30 సినిమాల‌లో న‌టించింది.

ఈ మ‌ధ్య త‌ర‌చు ఆమెకు ఫోన్‌లో లైంగిక వేధింపులు వ‌స్తున్నాయ‌ని ,మీరు మంత్రులు, వీఐపీలతో డేటింగ్ చేయాలనుకుంటున్నారా? కింద పేర్కొన్న రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ కు ఫోన్ చేయండి,  రోజుకు రూ.30వేల నుంచి రూ.3లక్షలు తేలిగ్గా సంపాదించుకోవచ్చని అని ఆ మేసేజ్‌లో ఉంది.కొంత‌కాలం భ‌రించిన ఆమెకు ఈసారి ఏకాంగా కాల్స్ రావ‌డం మొద‌లు పెట్టాయి.మీతో గ‌డిపేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, బిజినెస్ మ్యాన్లు సిద్ధంగా ఉన్నారని మీరు ఓకే అంటే రూ.30 లక్షలు అడ్వాన్స్ ఇస్తామంటూ చెప్పారు. దీంతో ఆమె చెన్నై పోలీసులను కలిసి కంప్లైంట్ చేసింది.రంగంలోకి దిగిన పోలీసులు సదరు బ్రోకర్ల సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

https://www.youtube.com/watch?v=6-wgCsBwWic

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -