Sunday, May 5, 2024
- Advertisement -

డ్రెస్ తీసేస్తోన్న ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్‌

- Advertisement -

పాయ‌ల్ రాజ్‌పుత్‌… ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియం అయింది ఈ భామ‌. తీసింది ఒక్క సినిమానే అయిన బాగా పాపుల‌ర్ అయింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయ‌ల్ అందాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మ‌రి న‌టించింది ఈ భామ‌. ఓ సాంగ్‌లో అయితే పాయ‌ల్ అందాలు చూసి ప్రేక్ష‌కులు షాక్ అయ్యారు. ఆర్ఎక్స్ 100 సినిమా ఇంత‌టి హిట్ అవ్వ‌డానికి పాయ‌ల్ కూడా ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అందంతో పాటు ఆమె న‌ట‌న కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో బాగానే అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

పాయ‌ల్ ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. ఈ మ‌ధ్య‌ వ‌రుస ఫోటో షూట్‌ల‌తో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది ఈ భామ‌. ఈ ఫోటో షూట్‌ల‌లో కాస్తా హాట్‌గానే క‌నిపించింది పాయ‌ల్. తాను వేసుకున్న డ్రెస్‌ను తీసివేస్తున్న‌ట్లుగా ఉన్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్‌గా మారింది. పాయ‌ల్ ప్ర‌స్తుతం ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే సొగ్గాడే చిన్ని నాయన -2 సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింద‌ని తెలుస్తోంది. బెల్ల‌కొండ సీత సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్‌లో క‌నిపించ‌నుంది పాయ‌ల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -