Sunday, April 28, 2024
- Advertisement -

అంజ‌లి అందాలు మాములుగా లేవుగా..!

- Advertisement -

తెలుగు హీరోయిన్ అంజ‌లి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ సినిమా త‌రువాత అమ్మ‌డికి తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.. ‘గీతాంజలి’ లాంటి దెయ్యం కామెడీల్లో నటించినా తెలుగు ప్రేక్షకులకు అంజలి హోమ్లీ హీరోయిన్ అవతారంలోనే ఎక్కువగా చూడడం జరిగింది. అంజ‌లి ఫోక‌స్ అంత త‌మిళ ఇండ‌స్ట్రీపైనే ఉంది. ఆమె అక్క‌డ మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఆమె ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అయింది.

ఈ అచ్చతెలుగు అందం అమెరికాకు వెళ్లి అక్కడ లాస్ వేగాస్ లో అల్ట్రా మోడరన్ అవతారంలో చిట్టి పొట్టి పూల గౌను వేసుకొని సైడ్ వాక్ కు పక్కనుండే ఒక చిన్న స్తంభాన్ని అనుకోని పోజిచ్చింది. అంతే కుర్ర‌కారు గుండె జారినంత ప‌ని అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హోమ్లీగా క‌నిపించిన అంజ‌లి ,స‌డ‌న్‌గా ఇలా అర‌కొర దుస్తుల‌తో ద‌ర్శ‌నం ఇచ్చే సరికి అంద‌రు షాక్ అయ్యారు. ఇటీవ‌లే ఆమె హీరో జై తోల‌వ్ బ్రేక‌ప్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -