Monday, May 20, 2024
- Advertisement -

నగ్నత్వంపై నటి పూజాబేడీ సంచలన వ్యాఖ్య!

- Advertisement -

బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తుతున్న ఫొటోను పోస్ట్ చేయడం వివాదాస్పదవుతోంది. ఇప్పటికే పోలీస్ కేసు కూడా అయ్యింది. అయితే గతంలో కూడా మిలింద్ సోమన్ ఈతరహా ఫోటోతో ఇబ్బందులు పడ్డాడు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటి పూజా బేడీ స్పందించింది. మిలింద్ సోమన్ న్యూడ్ రన్నింగ్ ఫొటోలో ఎలాంటి అశ్లీలత లేదని, అది అందంగా ఉందంటూ పూజా బేడీ కామెంట్ చేసింది.

అశ్లీలత అనేది చూసేవారు అతిగా ఊహించుకోవడంలో ఉంటుంది. మిలింద్ చేసిన తప్పు ఏంటంటే.. అతడు అందంగా ఉండటం, ఫేమస్ వ్యక్తి కావడం. ఒకవేళ నగ్నత్వం అనేదే తప్పుగా భావిస్తే నాగ సాధువులందరినీ అరెస్ట్ చేయాలి. బూడిదను పూసినంత మాత్రాన అలా ఉండటం ఆమోదయోగ్యం కాదు కదా అంటూ ట్విట్ చేసింది.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

ఈ స్టార్స్ సినిమాలకంటే ముందు షోస్ చేశారన్న విషయం తెలుసా ?

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -