Thursday, May 8, 2025
- Advertisement -

కాస్టింగ్ కౌచ్‌పై జిగేల్ రాణి

- Advertisement -

కాస్టింగ్ కౌచ్ అనే వివాదంలో టాలీవుడ్ షేక్ అవుతుంది.శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతు.. ఆమె చేసే ప‌ద్ద‌తి స‌రైంది కాదు అని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.టాలీవుడ్ నుండి బాలీవుడ్ వ‌ర‌కు దీనిపై చాలామంది స్పందించారు.నిన్న కంగనా ర‌నౌత్, నేడు పూజ హెగ్డే దీనిపై స్పందించారు.

పూజ హెగ్డే దీనిపై మాట్లాడుతు తనకు ఇంతవరకు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదురుకాలేదని… కానీ, వాటిని ఎదుర్కొన్నవారు తమ అనుభవాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతుందని హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది.లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలని ,ఇది ఏ ఒక్కరో చేసే పోరాటం కాదని అభిప్రాయపడింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -