Thursday, May 16, 2024
- Advertisement -

బ్రా యాడ్‌పై మెగా హీరోయిన్ ఆగ్రహం!

- Advertisement -

అందాల బామ పూజా హెగ్డె అందరికి తెలిసే ఉంటుంది. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన, నాగ చైతన్య సరసన ఒకలైలా కోసం, ముకుంద చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బామ తాజాగా బ్రా యాడ్‌పై వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది.

ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా ట్రంప్ అనే సంస్థ బ్రా యాడ్ వేసి ఫాదర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రా కొంటే 15% డిస్కౌంట్ ప్రకటించింది.

ఫాదర్స్‌ డే రోజు బ్రా యాడ్‌పై డిస్కౌంట్ ఏంటంటూ అది 15% బ్రా పై డిస్కౌంట్ అని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది పూజా హెగ్డె. మరో రోజు ఉంది కదా ఫాదర్స్ డే రోజు తండ్రి కూతుర్ల మధ్య ఉండే అనురాగానికి సంబందించిన రోజున బ్రా యాడ్ వేస్తారా అంటూ ఆ కంపెనీపై ఆగ్రహాన్ని వెలిబుచ్చిందట. ఈ  యాడ్‌పై అందరూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. 

పూజా హెగ్డె అగ్రహంలో చాలా అర్థం ఉంది. ఫాదర్స్ డే రోజు అలాంటి యాడ్ చాలా మందిని బాదించి ఉంటుంది. అయినా మరో రోజు డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా.. ఆ కంపెనీ ఎందుకు అలా చేసిందో..  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -