Sunday, April 28, 2024
- Advertisement -

హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న నాగ్ హీరోయిన్

- Advertisement -

‘బాస్’ సినిమాలో నాగార్జున తో రొమాన్స్ చేస్తూ కనిపించిన పూనమ్ బజ్వా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో ఆమె పేరు అంతగా వినిపించలేదు. అయితే తమిళంలో మాత్రం ఈమెకి మంచి ఆఫర్లు దక్కాయి. కానీ గత కొంతకాలంగా ఈమెకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు తగ్గిపోవడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు సోషల్ మీడియాని ఆశ్రయించింది ఈ భామ. తాజాగా తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియా ని వేడెక్కిస్తోంది పూనమ్. ఈ నేపథ్యంలో ఈమె ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ ఆ ఫొటోతో నెటీజన్లను పిచ్చెక్కించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల పరంగా చూస్తే ఈమె చేతిలో ప్రస్తుతం ఒకటి రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం ఆఫర్ కూడా రావడం లేదు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ షో చూస్తూ అభిమానులు ఆనందిస్తున్నారు. మరి ఈమె గ్లామర్ షో చూసాక ఈమెకు ఎవరైనా తెలుగు సినిమాలో ఆఫర్లు ఇస్తారో లేదో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -