Saturday, May 4, 2024
- Advertisement -

మ‌రో బూతు కంటెంట్‌తో వ‌చ్చిన‌ పూన‌మ్ పాండే

- Advertisement -

పూనమ్ పాండే బాలీవుడ్ జ‌నాల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ప‌రిచియ‌మే.సెక్సీ మాట‌కే అర్థం పూన‌మ్ పాండే.త‌న బ‌య‌టికి వ‌చ్చింది అంటే అది ఖచ్చితంగా మీడియాలో వైర‌ల్ అవుతుంది.తాజాగా మ‌రో బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చింది పూన‌మ్.తాజాగా పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది జర్నీ అఫ్ కర్మ’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్యాగ్ లైన్ ‘ది ఇంపర్ఫెక్ట్ లవ్ స్టొరీస‌.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ట్రైల‌ర్‌ను చూస్తుంటేనే అర్థం అవుతుంది ఈ సినిమాలో పూన‌మ్ అందాల ఆర‌బోసింద‌ని.

యుక్త వ‌య‌స్సులో ఉన్న అమ్మాయికి ఎదురైన పరిస్థితుల బూతు పురాణం ఇది. వయసులో పెద్దవాడైన శక్తి కపూర్ డబ్బు ఆశచూపించి కర్మ ను లైన్ లో పెడతాడు. కర్మ కూడా పరిమితులు లేకుండా సెన్సార్ గురించి అసలు అలోచించకుండా ముసలి బాయ్ ఫ్రెండ్ కు సహకరించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. వెబ్ సిరీస్‌ల పేరిట మీద డైరెక్ట్‌గా ‘XXX అన్ సెన్సార్డ్’ లాంటి సినిమాల‌నే విడుద‌ల చేస్తున్న ఈ కాలంలో పూన‌మ్ పాండే చేసే స్టీమీ సీన్స్ ఎవ‌రు చూస్తారో అర్థం కావ‌డం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -