Wednesday, May 15, 2024
- Advertisement -

క‌పూర్ వంశంలో త‌ళ్లుక్కుమ‌న్న మ‌రో బికిని పాప‌

- Advertisement -

మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోల కొడుకులు హీరోలుగా మారతారు కాని ,హీరోల కూతుర్లు మాత్రం హీరోయిన్స్‌గా మాత్రం మారితే ఒప్పుకోరు.ఒక‌ప్ప‌టి హీరో కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవుదామ‌ని అనుకుంది.ఈ విష‌యం తెలుసుకున్న కృష్ణ అభిమానులు వారి ఇంటికి వెళ్లి మ‌రి మంజుల హీరోయిన్‌గా చేస్తే మేం ఇక్క‌డే పెట్రోల్ పోసుకుని చ‌నిపోతాం అని హెచ్చరించార‌ట‌.దీనితో మంజుల హీర‌యిన్‌గా చేద్దాం అనే ఆలోచ‌న‌ను విర‌మించుకుంద‌ట‌.అయితే ఈ విష‌యంలో బాలీవుడ్‌ను మెచ్చుకోవాలి.బాలీవుడ్ హీరోల కూతుర్లు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు ,ఏకాంగా బాలీవుడ్‌నే ఏలేస్తున్నారు.

సోన‌మ్ క‌పూర్‌,శ్ర‌ద్ధా క‌పూర్ అలియా భ‌ట్‌,ఇలా ప్రముఖ హీరోయిన్ల తండ్రులంద‌రు ,ఒక‌ప్ప‌టి హీరోలే అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.తాజాగా మ‌రో వారుస‌రాలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న హాట్ బికిని పాప ఎవ‌రా అని అనుకుంటున్నారా? షనాయా కపూర్ …ఇంతకీ షనాయా ఎవరింటే బోనీ కపూర్ .. అనిల్ కపూర్ ల తమ్ముడు సంజయ్ కపూర్ కుమార్తె. అంటే అర్జున్ కపూర్.. జాన్వీ.. ఖుషి.. సోనమ్ కపూర్ లకు కజిన్. 18 ఏళ్ళ భామ బికినీలతో విరుచుకుపడి సోషల్ మీడియా హీట్ పెంచేస్తుంది.అక్కల దారిలోనే హీరోయిన్ కావాలని డిసైడ్ అయిందో ఏమో గానీ ఈమధ్య హాటు హాటు బికినిలతో ఇన్ స్టాగ్రామ్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -