Saturday, May 4, 2024
- Advertisement -

సోషల్ మీడియాని వేడెక్కిస్తున్న భామలు

- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో వెండి తెరపై కనిపించినా కనిపించకపోయినా సెలబ్రిటీలు ఇంటర్నెట్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ అందాలను ఆరబోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు గురించి మాట్లాడితే బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా గురించి ముందుగా చెప్పుకోవాలి. ‘ఏ ఫిలిం బై అరవింద్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన ఈ భామ ఇప్పుడు ఏకంగా తనకంటూ ఒక స్పెషల్ యాప్ ను లాంచ్ చేసి ఈ అప్ ద్వారా తన హాట్ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఈ మధ్యనే ఈ బాటలో చేరిపోయింది మరొక బ్యూటీ పూనం పాండే. ఈ మధ్య కాలంలోనే ఒక మొబైల్ యాప్ ను లాంచ్ చేసిన ఈమె ఆప్ ద్వారా బోలెడు హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువ హాట్ గా ఉన్నారు అని చర్చ కూడా మొదలైపోయింది. ఈ మధ్యనే ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసిన హైదరాబాద్ భామ బట్టలు లేకుండా ఫోటోకి ఫోజులు ఇచ్చేస్తోంది. మరోవైపు షెర్లిన్ చోప్రా కూడా అందాల ఆరబోత విషయంలో తాను ఏ మాత్రం తీసిపోదు అన్నట్లు ఇంకొంచెం వైల్డ్ గా వీడియోలు చేసేస్తోంది. ఏదేమైనా వీరిద్దరూ మాత్రం నెటిజన్లకు తమ అందాలతో కనువిందు చేస్తున్నారు.

https://www.instagram.com/p/BziiLl5hA77/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/BzOOuDhgORA/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -