Wednesday, May 7, 2025
- Advertisement -

హ‌రికృష్ణ మ‌ర‌ణంపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పోసాని

- Advertisement -

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. అభిమాని ఇంట్లో పెళ్లికి వెళ్తుంటే ఆ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది.ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు.

తాజాగా ఆయ‌న మ‌ర‌ణంపై ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ విషయంపై స్పందించారు.హ‌రికృష్ణ‌తో మంచి స్నేహ బంధం ఉంద‌ని,ఆయ‌నతో క‌లిసి నేను కొన్ని సినిమాలు చేశాన‌ని తెలిపారు.”హరికృష్ణ మోసపోవడమే తప్ప.. ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినీ నాశనం చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదు. హరికృష్ణది స్వచ్ఛమైన మ‌న‌స్సు అంటు చెప్పుకొచ్చారు పోసాని.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -