Wednesday, May 22, 2024
- Advertisement -

బాహుబలి పర్భాస్ విడుదల జూలై 15 న

- Advertisement -

బాహుబలి ఏ ముహూర్తం లో ఓకే చేసాడో గానీ హీరో ప్రభాస్ ని నమ్ముకుని అతని పాత సినిమాలు నమ్ముకుని చాలా మంది బతికేస్తున్నారు. ప్రాస్తుతం బాహుబలి ప్రభాస్ నటించిన చాలా సినిమాలని మళ్ళీ తెలుగు లోంచి వేరే భాషల్లోకి తర్జుమా చేసి మరీ టిక్కెట్లు తెంపుతున్నారు డిస్ట్రిబ్యూటర్ లు.

బాహుబలి దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ అవ్వడం తో ప్రభాస్ ఇప్పుడు యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. ఇటు సౌత్ లో అటు నార్త్ లో ఈ సినిమా అద్భుతంగా సూపర్ హిట్ ని అందుకుంది. ‘డార్లింగ్’ సినిమాకు తమిళ అప్పీల్ ఉండటం కలిసొచ్చే అంశం. ఇందులో ప్రభాస్ తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు ప్రభు నటించాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎలాగూ తమిళ ప్రేక్షకులకు పరిచయమే. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా తమిళుడే. తమిళంలో సినిమాలు తీయలేదు కానీ.. 

దర్శకుడు కరుణాకరణ్ సైతం అక్కడివాడే. ‘బాహుబలి’తో ప్రభాస్ కు కూడా అక్కడ మంచి క్రేజే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘డార్లింగ్’ను తమిళంలోకి అనువాదం చేశారు. తమిళంలో తెలుగు అనువాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘భద్రకాళి ఫిలిమ్స్’ ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయబోతోంది. ‘డార్లింగ్’ ఆల్రెడీ హిందీలోకి అనువాదమైంది. కన్నడ.. బెంగాళీ భాషల్లోకి రీమేక్ అయింది జూలై 15 న విడుదల చెయ్యబోతున్నారు . మరి తమిళంలో ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -