Wednesday, May 8, 2024
- Advertisement -

సాహో కి స్పైడర్ కి పోలికేంటి?

- Advertisement -

ప్రభాస్ ప్రధాన పాత్ర లో త్వరలో విడుదల కానున్న చిత్రం సాహో. ప్రభాస్ మార్కెట్ పెరిగినందున సినిమా యూనిట్ కూడా ఆ మార్కెట్ రేంజ్ కి తగ్గట్టు అంచనాలని అందుకోవాలని తాపత్రయం తో సినిమా ని మూడు భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే అనూహ్యంగా సినిమా మీద తెలుగు లో నెగటివ్ బజ్ వస్తుంది. ఎంతైనా ప్రభాస్ తెలుగు హీరో కాబట్టి తెలుగు ప్రేక్షకులు సినిమా ని ఎక్కువ గా ఇష్టపడే అవకాశం ఉంది.కానీ కొన్ని బలమైన కారణాల వలన చిత్ర యూనిట్ హిందీ వర్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై చాలా వరకు తెలుగు ప్రేక్షకులు సంతృప్తికరం గా లేదు.

ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు సినిమా ని ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన స్పైడర్ తో పోలుస్తున్నారు. కాకపోతే హిందీ లో మార్కెట్ ని కాష్ చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న చిత్ర యూనిట్ సినిమా ని స్పైడర్ సినిమా వలె వేరే భాషలో ముందు తెరకెక్కించి, దానికి డయలాగులు, పాటలు రాయిస్తున్నారు అనే వార్త ప్రచారం లో ఉంది. ఇదే నిజం అయితే కచ్చితం గా సాహో కూడా స్పైడర్ ఉంది. అయితే ఎందుకు ఇలా అయ్యే అవకాశం ఉంది అంటే, ఒక సీన్ ని తెలుగు లో చేస్తే ఒకలాగా ఉంటుంది, వేరే భాషలో చేసి తెలుగు కోసం సవరణలు చేస్తే ఒక రకం గా ఉంటుంది కాబట్టి.

ఈ విషయం లో జాగ్రత్తలు తీసుకుంటే సాహో టీమ్ కి తిరుగుండదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -