Saturday, May 4, 2024
- Advertisement -

కుర్రాళ్ల‌ను నిద్ర పోనివ్వ‌వా..!

- Advertisement -

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాతో డిసెంట్ హిట్‌ కొట్టేసింది.ఇక ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ న‌ట‌న‌కు మంచి పేరే వచ్చింది.దీంతో ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని అంద‌రు భావించారు.కాని సీన్ రివ‌ర్స్ అయింది.ఈమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.వ‌చ్చిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు.దీంతో ఐటెం సాంగ్స్ చేయ‌డానికి కూడా రెడీ అయింది. ప్రగ్య జైస్వాల్ ప్ర‌స్తుతం గ్లామ‌ర్ డోస్ పెంచుతు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది.

రీసెంట్ గా జీక్యూ మేగజైన్ కు హాట్ హాట్ పోజులు ఇచ్చి మరీ ఫోటో షూట్ చేసిన ఈ బ్యూటీ.. రెడ్ కలర్ డ్రెస్ లో రకరకాల యాంగిల్స్ లో తన అందాలను బాగానే ఎక్స్ పోజ్ చేసింది. ప్ర‌స్తుతం ప్రగ్య జైస్వాల్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె ఫోటోలు చూసిన కొంద‌రు కుర్ర‌కారుని నిద్ర పోనివ్వ‌వా అంటు కామెంట్స్ చేస్తున్నారు.మ‌రి ఇంత గ్లామ‌ర్ షో చేసిన ప్రగ్య జైస్వాల్‌కు సినిమాలో ఎవ‌రు అవ‌కాశం ఇస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -