- Advertisement -

కేర‌ళ‌లో కురుస్తోన్న ప్రేమ‌మ్

- Advertisement -

వేసవి తాపాన్ని చలార్చడం కోసం ప్ర‌తి సీజ‌న్లోను  ఋతుపవనాలు వ‌ద్ద‌న్నా వస్తాయి. అలాగే  జీవంలేని రెగ్యులర్ సినిమాల  మధ్య…. ప్రాణమున్న సినిమాలు ఎపుడో ఒకసారే వస్తాయి. రావ‌డం రావ‌డమే గుండెల్ని  కదిలిస్తాయి .. ఉద్వేగాలను తట్టి లేపుతాయి . వయసును మ‌ళ్లీ వెనక్కి తీసుకొస్తాయి

..మ‌న‌లో ఇంకిపోయిన  ప్రేమను పెకిలిస్తాయి .అవి  చివరకు ఇలా  ప్రేమమ్ చిత్రంలా త‌యార‌వుతాయి.

మ‌ళ‌యాలంలో వ‌చ్చిన ప్రేమ‌మ్ చిత్రం ఇపుడు అక్క‌డ స‌రికొత్త వండ‌ర్స్ ను క్రియేట్ చేస్తోంది. ఒక వ్య‌క్తి అన్ని ద‌శ‌ల్లోను ప‌డే ప్రేమ‌ను అత్య‌ధ్బుతంగా చూపించిన సినిమా ప్రేమ‌మ్ .ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా 70కోట్లకు పైగా క‌లెక్ట్ చేసింది.సినిమా వ‌చ్చి 50 రోజులైనా ఇంకా ఈఫిలింకు వ‌సూల్ల వ‌ర‌ద తాకిడి త‌గ్లలేదు.దృశ్యం రికార్డుల‌ను సైతం ఈ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ బ్రేక్ చేసేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -