Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రియుడితో కలిసి రహస్యంగా… కెమెరాకు చిక్కింది!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గ‌త కొంత‌కాలంగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో డేటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.దీనిలో భాగంగానే ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలు మానేసి హాలీవుడ్ వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తుంది.వీరిద్దరూ కలసి అమెరికాలో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫొటోలు మీడియాలో దర్శనం ఇచ్చాయి.తాజాగా ప్రియాంక సీక్రెట్‌గా ల‌వ‌ర్ నిక్ జొనాస్‌తో క‌లిసిముంబై చేరుకుంది.

ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టులో ఎవరి కంటా పడకుండా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పటికీ… చివరకు కారులో వెళతుండగా కెమెరా కంటికి చిక్కారు. వీరిద్ద‌రు కొన్ని రోజుల‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా భ‌ర‌త్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -