Monday, May 12, 2025
- Advertisement -

ప్రియాంకను ఘోరంగా నలిపేశిన ఆమె బాయ్ ఫ్రెండ్

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకను ఆమె బాయ్‌ఫ్రెండ్ అక్కడ పట్టుకుని నలిపేశాడు. నలిపేయడం అంటే.. మాములుగా కాదు.. ఇష్టం వచ్చినట్లు నలిపేశాడు. ప్రియాంకా చోప్రాకు శ్వాస సమస్యతో బాధపడుతున్న టైంలో ఈ పని చేశాడు. ఆ తర్వాత ప్రియాంకా చోప్రా వెంటనే డిప్రెష‌న్‌ నుంచి కోలుకున్న‌ది. ఆనందంలో తన బాయ్‍ఫ్రెండ్ కు హగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్‌లో మూడో ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫిల్మ్ పేరు.. “ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్”. ఈ శృంగార మూవీలోనే ఈ సీన్ ఉందట. ఈ రొమాంటిక్ ఫిల్మ్ షూటింగ్ ఫోటోలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అయితే పింక్ డ్రెస్‌లో షాట్‌ను షూట్ చేసిన ప్రియాంకా త‌న అభిమానుల‌కు అందాల షాక్ ఇచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీని టాడ్ స్ట్రాన్ స్కల్సన్ డైర‌క్ట్ చేస్తున్నాడు. రెబ‌ల్ విల్స‌న్‌, హియామ్ హెమ్స్‌వ‌ర్త్‌లు కూడా ఇందులో న‌టిస్తున్నారు. ఈ మూవీని 2019లో వాలెంటైన్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్నారు. ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో యోగా అంబాసిడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ది. బాలీవుడ్ స్టార్ తో ఆ సీన్‌లో న‌టించిన హీరో పేరు ఆడ‌మ్ డివైన్‌. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఆ వీడియో ని మీరు కూడా ఓ లుక్కెయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -