Wednesday, May 22, 2024
- Advertisement -

స‌ల్మాన్ సినిమా నుండి ప్రియాంక చోప్రా అవుట్‌

- Advertisement -

ప్రియాంక చోప్రా చాలా కాలం నుండి బాలీవుడ్‌లో సినిమాలు తీయడం మానేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికన్ సింగ‌ర్ అయిన నిక్‌ జోనాస్‌తో ప్రేమ‌లో గాఢ‌మైన ప్రేమలో ఉంది ప్రియాంక‌.చాలా రోజుల త‌రువాత ప్రియాంక బాలీవుడ్‌లో స‌ల్మాన్ న‌టిస్తున్న భరత్ అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.దీంతో ఆమె అభిమానులు చాలా సంతోషించారు.కాని వారి ఆశలు ఆవిరైయ్యాయి.సల్మాన్ సినిమా నుండి ప్రియాంక చోప్రా త‌ప్పుకుంది.

ఈ విష‌యాన్ని ధృవీకరిస్తూ భరత్‌ డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జఫర్‌ ఓ ట్వీట్‌ చేశారు. నిక్‌ జోనాస్్‌తో ప్రియాంక ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని అందుకే ఈ సినిమా నుండి త‌ప్పుకుంద‌ని వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.తనకన్నా వయసులో చిన్నవాడైన అమెరికన్‌ నటుడు నిక్‌ జోనాస్‌(25)తో ప్రియాంక చోప్రా గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని అమెరికా మీడియా సైతం వెల్ల‌డించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -