Tuesday, May 21, 2024
- Advertisement -

అందాలతో హత్తుకుంటున్న ప్రియాంక

- Advertisement -

 

Priyanka chopra photoShoot for magazine

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెళ్లడం సంగతేమో కానీ.. ఏ యాంగిల్ లో చూసినా తెగ రెచ్చిపోతోంది. యూఎస్ మార్కెట్లో ఉన్న అన్ని మేగజైన్స్ తోను హోల్ సేల్ గా ఫోటోషూట్స్ కి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నట్లుంది. వేడెక్కించే లుక్స్ ఇస్తు ఈ అమ్మడు తెగ రెచ్చిపోతుంది.

హిటేకించే ఫోజులివ్వడంలో ఇమే ఎంత గసరో ఈ ఫోటో షూట్ చూసి తెలుసుకోవచ్చు. సింపుల్ డ్రస్ అయినా.. తన స్టైల్ లో క్లీజేవ్ టచ్ ఇచ్చి. అటు ఫోటోలకు.. ఇటు తన గ్లామర్ కి మెరుపులు ఆపాదించి రచ్చ రచ్చ చేస్తుంది. నల్లని వస్త్రాల్లో.. అమ్మడి దేహసౌందర్యం మరింతగా వెలిగిపోతోంది. క్వాంటికో2 సీరియల్ రెండో సీజన్ కూడా క్లిక్ కావడం.. ప్రియాంక స్పీడ్ ని మరింతగా పెంచేసిందని అంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -