Sunday, May 12, 2024
- Advertisement -

ఐష్ పై పగపట్టిన బచ్చన్స్

- Advertisement -
Abhishek Bachchan: Aishwarya Rai Bachchan looks stunning in ‘Ae Dil Hai Mushkil’

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాని ఇంతవరకు అభిషేక్ చూడలేదట. ఈ విషయం స్వయంగా అభిషేక్ చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఐష్ రొమాంటిక్ గా కనిపించిన ఈ సినిమా గురించి బచ్చన్ మీడియాతో మాట్లాడుతు….తను ఏ దిల్ హై ముష్కిల్ చూడలేదని క్లారీటీ ఇచ్చాడు.

తను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని అందుకే చూడలేదని అభిషేక్ బచ్చన్ చెప్పడం విశేషం. తనకంటే చిన్నవాడు అయిన రణబీర్ తో ఐశ్వర్యారాయ్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై బచ్చన్ ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందని ప్రచారం టాక్. ఇప్పటివరకు బచ్చన్ ఫ్యామిలీలో ఎవరూ ఈ సినిమా గురించి మాటమాత్రమైన చెప్పలేదు. మాములుగా అయితే ఐష్ సినిమాలను అమితాబ్, అభిషేక్ లు ప్రమోట్ చేసేవారు. యే దిల్ హై ముష్కిల్ విషయంలో వారు పట్టనట్లు వ్యవహరించారు. మొత్తానికి ఐష్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో పూర్తిగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది బచ్చన్ల ఫ్యామిలీ. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -