Tuesday, May 21, 2024
- Advertisement -

రెడ్ బికినీలో ప్రియాంక!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సినిమాలు త‌గ్గించేసిన సంగ‌తి తెలిసిందే.ఈ భామ ఫోక‌స్ మొత్తం హాలీవుడ్‌పై ఉంది. అందుకే హిందిలో సినిమాలు త‌గ్గించింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్ర‌స్తుతం సమ్మ‌ర్ వెకేష‌న్‌లో ఉంది మాజీ ప్ర‌పంచ సుంద‌రి.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక త‌న స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఫోటోల‌ను ట్వీట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోల‌లో టూ పిస్ బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది అమ్మ‌డు.రెడ్ క‌ల‌ర్ బికినితో త‌న అందాల‌ను చూపిస్తు కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది.మ‌రి బాలీవుడ్‌ను వ‌దిలిపెట్టి హాలీవుడ్‌లో మకాం పెట్టిన ప్రియాంక ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -